మెడలో వేసుకునే ఫ్యాన్.. ఎండలో హాయి

telugu.news18.com

మెడలో వేసుకునే నెక్ ఫ్యాన్‌లలో దీనికి 4.1/5 రేటింగ్ ఉంది.

ఇది VERVENIX కంపెనీ ఫ్రీ నెక్ ఫ్యాన్. ఈ ఫ్యాన్‌ని USB పోర్ట్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు.

దీన్ని 360 డిగ్రీస్‌లో తిప్పుకోవచ్చు. అంటే.. మెడలో వేసుకున్నాక.. మనకు కావాల్సిన విధంగా ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. 

దీనికి 2 ఫ్యాన్లు ఉన్నాయి. గాలి బాగా వస్తుంది. 3 రకాల స్పీడ్ మోడ్స్ ఉన్నాయి.

ఈ ఫ్యాన్ వెడల్పు 16 సెంటీమీటర్లు, ఎత్తు 3 సెంటీమీటర్లు, డెప్త్ 16 సెంటీమీటర్లు కలిగివుంది.

ఈ ఫ్యా బరువు తక్కువే. 200 గ్రాములే ఉంటుంది. కాబట్టి మెడలో వేసుకున్న మెడనొప్పి రాదు.

ఈ ఫ్యాన్‌కి 2100mAH బ్యాటరీ ఉంది. అందువల్ల కరెంటు పోయినా బ్యాటరీతో ఫ్యాన్ పనిచెయ్యగలదు.

ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే.. ఫుల్ స్పీడ్‌లో 2 గంటలు, మీడియం స్పీడ్‌లో 3 గంటలు, లో స్పీడ్‌లో 7 గంటలు పనిచెయ్యగలదు.

ఈ ఫ్యాన్ అసలు ధర రూ.999 కాగా.. దీన్ని అమెజాన్‌లో రూ.549కి ఇస్తున్నారు.

(All Images credit - https://www.amazon.in/VERVENIX-Fan-Rechargeable-Personal-Adjustable/dp/B0BWNQ8GRT_)

Watch This- సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్..