మోటో జీ73 5జీ ఫీచర్స్ ఇవే

మోటో జీ73 5జీ రిలీజ్.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999.

లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌లో రూ.2,000 తగ్గింపు.

ఆఫర్ ధర రూ.16,999.

మార్చి 16న సేల్ ప్రారంభం.

మిడ్‌నైట్ బ్లూ, ల్యూసెంట్ వైట్ కలర్స్.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్.

50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్‌ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయెల్ కెమెరా.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా.

5,000mAh బ్యాటరీ, 30వాట్ టర్బోపవర్ ఛార్జింగ్.

Watch This: నెలకు రూ.1,200 పొదుపు... రూ.15 లక్షలు మీవే