రూ.7,600కే 50 ఇంచుల టీవీ, రూ.10 వేలకే 55 అంగుళాల స్మార్ట్‌టీవీ

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. 

బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్, ఈజీ ఈఎంఐ వంటి బెనిఫిట్స్ లభిస్తున్నాయి. 


బ్లౌపంక్ట్ సైబర్ సౌండ్ 50 ఇంచుల స్మార్ట్‌ ఆండ్రాయిడ్ టీవీ రూ. 28,999కు కొనొచ్చు. 


ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 18,300 వరకు ఉంది.

బ్యాంక్ ఆఫర్ రూ. 3 వేలు ఉంది. 

అంటే అప్పుడు మీకు ఈ టీవీ రూ. 7,699కే లభిస్తుందని చెప్పుకోవచ్చు. 

వీయూ 55 ఇంచుల 4కే అల్ట్రా స్మార్ట్ వెబ్ఓఎస్ టీవీ ఎంఆర్‌పీ రూ. 65,000. 

అయితే దీన్ని రూ. 29,990కు కొనొచ్చు. 

ఈ టీవీపై రూ. 16,900 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. 

బ్యాంక్ ఆఫర్ కింద రూ.3 వేల తగ్గింపు వస్తుంది. మీరు ఈ టీవీని రూ. 10,090కు సొంతం చేసుకోవచ్చు.