ఎయిర్‌కూలర్ ఫ్యాన్.. ధర, ఫీచర్స్ ఇవీ!

telugu.news18.com

కారోమౌజ్ బ్రాండ్.. సమ్మర్ కోసం ప్రత్యేక టేబుల్ ఫ్యాన్ తెచ్చింది. ఇది ఎయిర్ కూలర్ లాగా కూడా పనిచేస్తుంది.

ఈ ఫ్యాన్‌ 90 డిగ్రీల వరకూ వంగుతుందని తెలిపారు. ఈ ఫ్యాన్‌కి కింద వాటర్ ట్యాంక్ ఉంది. అందులో నీరు, ఐస్ ముక్కలు వేసుకోవచ్చు.

ఈ ఫ్యాన్‌కి మధ్యలో పొగ మంచు వచ్చేందుకు వీలుంది. దాని ద్వారా ఇది ఎయిర్ కూలర్ లాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

ఈ ఫ్యాన్‌కి గాలి వచ్చేందుకు... లో, మీడియం, హై స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి.

ఈ ఫ్యాన్‌ పెద్దగా ధ్వని రాదు. దీని నాయిస్ లెవెల్ 2డెసిబుల్స్ మాత్రమే అని తెలిపారు.

ఈ ఫ్యాన్‌కి రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది. ఈ ఫ్యాన్ 8 వాట్ అవర్స్ వాటేజ్‌ను ఉపయోగించుకుంటుంది.

ఈ ఫ్యాన్‌కి USBతో ఛార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంది. రీఛార్జబుల్ కేబుల్ ఇస్తున్నట్లు తెలిపారు.

దీని బరువు 450 గ్రాములు. ఇది 19 సెంటీమీటర్ల ఎత్తు, 11 సెంటీమీటర్ల వెడల్పు, 9 సెంటీమీటర్ల డెప్త్ ఉంది. 

ఈ ఫ్యాన్ అసలు ధర రూ.2,599 కాగా... దీన్ని అమెజాన్‌లో 35 శాతం తగ్గింపుతో... రూ.1,699కి అమ్ముతున్నట్లు తెలిపారు.

Image credit - https://www.amazon.in/KMA292-Rechargeable-Humidifier-Circulator-Multicolor/dp/B0BRJ2X2MG

Watch This- మెడలో వేసుకోతగ్గ కూల్ ఫ్యాన్