చైనా అధీనంలోని హాంకాంగ్‌లో ఉన్న HASTHIP కంపెనీ మినీ పోర్టబుల్ ఫ్యాన్ తెచ్చింది. ఇది ఎయిర్ కూలర్ లాగా పనిచేస్తుంది. పొగ మంచును ఇస్తుంది.
దీనికి మొబైల్ స్టాండ్ కూడా ఉంది. ఈ ఫ్యాన్‌కి 5 రెక్కలున్నాయి. 3 స్పీడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి లో, మీడియం, హైస్పీడ్.
ఈ ఫ్యాన్‌కి పొగ మంచు వచ్చేందుకు 3 ఆప్షన్స్ ఉన్నాయి.
ఈ ఫ్యాన్‌కి 2000mAh రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది. USB పోర్ట్‌తో ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చెయ్యడానికి 3 గంటలు పడుతుంది.
ఈ ఫ్యాన్‌ని ఫుల్లుగా ఛార్జ్ చేసి... గాలి కోసం వాడితే... 6 గంటలు పనిచేస్తుంది. ఈ ఫ్యాన్‌ను పొగమంచు కూడా వచ్చేలా వాడితే 2 గంటలు పనిచేస్తుంది.
ఈ ఫ్యాన్‌కి పైన 25ml వాటర్ ట్యాంక్ ఉంది. దీనికి పైన నీటితో కూడిన వాటర్ బాటిల్ సెట్ చేసుకోవచ్చు.
ఈ ఫ్యాన్‌ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీని బరువు 270 గ్రాములే.
ఈ ఫ్యాన్ 3 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అవి పింక్, వైట్, బ్లూ.
దీని అసలు ధర రూ.2099. అమెజాన్‌లో దీన్ని 33 శాతం డిస్కౌంట్‌తో 1,404కి అమ్ముతున్నారు.
(All Images credit - https://www.amazon.in/dp/B0BSGG9Z12)