మెగా డిస్కౌంట్ ఆఫర్.. రూ.12,500 కూలర్ రూ.3 వేలకే

telugu.news18.com

అమెజాన్ ఇండియాలో భారీ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. 

మహరాజా బ్రాండ్‌కు చెందిన కూలర్‌పై సూపర్ డీల్ లభిస్తోంది. 

దీని కెపాసిటీ 65 లీటర్లు. ఈ కూలర్ ఎంఆర్‌పీ రూ. 12,499గా ఉంది. 


అయితే దీన్ని ఇప్పుడు మీరు కేవలం రూ. 3340కే కొనొచ్చు. 

ఈ కూలర్‌లో హైబ్రిడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఉడ్‌వూల్, హనీకూంబ్ ప్యాడ్స్ రెండూ ఉంటాయి. 

యాంటీ బ్యాక్టీరియల్ ట్యాంక్, హై కూలింగ్, హై ఎయిర్ డెలివరీ, 4వే ఎయిర్ డిఫ్లేక్షన్, స్ట్రాంగ్ ఎయిర్ త్రో, ఐస్ చాంబర్, వాటర్ లెవెట్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఈ కూలర్ సొంతం. 

అంతేకాకుండా ఈ కూలర్‌పై తక్కువ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

నెలవారీ ఈఎంఐ కేవలం రూ. 160 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు వర్తిస్తుంది. 

6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 557 చెల్లించాల్సి ఉంటుంది.