షాకింగ్.. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు నెట్ లో ఇవి వెతుకుతున్నారట!
తాజాగా వెలుగులోకి షాకింగ్ అధ్యాయనం
+ + +
+
+
+
కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారట! అవి..
1.భర్తకు ఏది ఇష్టమో ఎలా తెలుసుకోవాలి?
2.భర్త మనస్సును గెలుచుకుని ఎలా సంతోషపెట్టాలి?
3.భర్తను గుప్పిట్లో ఎలా పెట్టుకోవాలి?
4.పిల్లలను కనడానికి సరైన టైం ఏంటి?
5.వివాహం తర్వాత అత్తగారింట్లో ఎలా ప్రవర్తించాలి?
6.కుటుంబ బాధ్యతలను ఎలా చూసుకోవాలి?
READ THIS: ఈ ఏసీపై రూ.30 వేల డిస్కౌంట్