చీకట్లో స్మార్ట్‌ఫోన్ వాడితే డేంజరే

రాత్రి వేళల్లో అతిగా స్మార్ట్‌ఫోన్ వాడితే డేంజర్.

పిల్లలకే కాదు పెద్దలకూ ప్రమాదకరమే.

బెడ్‌పై పడుకుని ఫోన్‌ని చూడటం వల్ల సమస్యలు.

చీకట్లో మొబైల్ వాడితే అనేక దుష్ప్రభావాలు.

పడుకుని ఫోన్ వాడితే శరీరంపై, మెడపై ఒత్తిడి.

మెడను ఎక్కువ సేపు ముందుకు వంచితే సర్వైకల్ స్ట్రెయిన్ సమస్య.

తల, మెడ, వెన్నెముకకు సపోర్ట్‌గా దిండును ఉపయోగించాలి.

బెడ్‌పై ఎక్కువసేపు ఫోన్‌ని ఉపయోగిస్తే కంటి అలసట.

కళ్లు పొడిబారడం, దురద, మంట, ఎర్రబడడం వంటి సమస్యలు.

రాత్రిపూట ఎక్కువ గంటలు ఫోన్‌ని వాడకూడదు.

Watch This: రూ.4,000 ఈఎంఐ... ఈ బైక్ మీదే