ఇండియాలో రిలీజైన తొలి 5జీ ట్యాబ్లెట్.
లెనోవా ట్యాబ్ పీ11 5జీ లాంఛ్.
రెండు వేరియంట్లలో రిలీజైన లెనోవా ట్యాబ్ పీ11 5జీ.
6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.29,999.
8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.34,999.
అమెజాన్‌తో పాటు లెనోవా స్టోర్‌లో సేల్.
60Hz రిఫ్రెష్ రేట్‌తో 11 అంగుళాల 2కే డిస్‌ప్లే.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750 5జీ ప్రాసెసర్.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్.
13MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా.
7,700mAh భారీ బ్యాటరీ, 20వాట్ ఛార్జింగ్ సపోర్ట్.
ఫుల్ ఛార్జ్ చేస్తే 12 గంటల ప్లేబ్యాక్ టైమ్.
జేబీఎల్ స్పీకర్స్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్.
బ్లూటూత్ 5.1, వైఫై 6, యూఎస్‌బీ సీ 3.2 జెన్ 1.
Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం