షావోమీ 13 ప్రో... ఫీచర్స్ ఇవే

ఇండియాలో రిలీజైన షావోమీ 13 ప్రో.

8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ వేరియంట్స్.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల LTPO ఓలెడ్ డిస్‌ప్లే.

క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్.

ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్.

50MP Sony IMX989 + 50MP టెలిఫోటో+ 50MP అల్‌ట్రావైడ్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా

1 ఇంచ్ కెమెరా సెన్సార్‌తో స్మార్ట్‌ఫోన్.

సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా.

4,820ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

19 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్.

50వాట్ ట్రూవైర్‌లెస్ టర్బో ఛార్జ్, 10వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జ్ సపోర్ట్.

వైట్, బ్లాక్ కలర్స్‌లో లభ్యం.

Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం