UPI డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇదే
రోజురోజుకీ పెరిగిపోతున్న యూపీఐ వినియోగం.
బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ కోసం యూపీఐ సేవలు.
యూపీఐ ద్వారా ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్.
ఒక రోజులో రూ.లక్ష వరకు మాత్రమే అనుమతి.
24 గంటల్లో రూ.లక్ష కంటే ఎక్కువ UPI పేమెంట్ సాధ్యం కాదు.
అమెజాన్ పే ద్వారా ఒక రోజులో 20 ట్రాన్సాక్షన్స్ లిమిట్.
గూగుల్ పే ద్వారా ఒక రోజులో 10 ట్రాన్సాక్షన్స్ లిమిట్.
ఫోన్‌పే ద్వారా ఒక రోజులో 10 ట్రాన్సాక్షన్స్ లిమిట్.
పేటీఎంలో ట్రాన్సాక్షన్స్ లిమిట్ లేదు.
ఏ యాప్ అయినా ట్రాన్సాక్షన్స్ మొత్తం రూ.1 లక్ష దాటకూడదు.
Watch This: నెలకు రూ.300 పొదుపు... రూ.1 కోటి రిటర్న్స్