అమెజాన్‌లో ఇదే బెస్ట్ సెల్లింగ్ మొబైల్

ఇటీవల లాంఛ్ అయిన ఐకూ జెడ్7 5జీ.

అమెజాన్‌లో హయ్యెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్.

రెండు వేరియంట్లలో లభిస్తున్న ఐకూ జెడ్7 5జీ.

6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999.

నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్స్‌.

హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులతో రూ.1,500 డిస్కౌంట్.

90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.38 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్.

4500ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్.

64MP మెయిన్ + 2MP సెకండరీ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా.

Watch This: జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్ ప్రయాణం