రూ.86 వేల స్మార్ట్‌టీవీ రూ.28,999కే..
ఈ 58 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్

telugu.news18.com

కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే ఈ అదిరే డీల్ మీకోసమే. 

అమెజాన్‌లో ఐఫాల్కన్ స్మార్ట్ టీవీపై సూపర్ ఆఫర్ లభిస్తోంది. 

58 ఇంచుల స్మార్ట్ టీవీని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 5 


సాధారణంగా అయితే ఈ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 85,999గా ఉంది. 

అయితే మీరు ఇప్పుడు అమెజాన్‌లో ఈ టీవీని కేవలం రూ. 33,999కే సొంతం చేసుకోవచ్చు. 

ఈ 58 ఇంచుల స్మార్ట్ టీవీపై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా మీరు ఈ టీవీని కొంటే మీకు రూ. 2 వేల వరకు తగ్గింపు వస్తుంది. 

ఈ స్మార్ట్ టీవీపై కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఏకంగా రూ. 3 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. 

అంటే అప్పుడు మీకు ఈ టీవీ ధర రూ. 28,999కు దిగి వచ్చినట్లు అవుతుంది.