హువావే Watch Fit స్మార్ట్‌వాచ్ ఫీచర్లు
1.64 అంగుళాల AMOLED టచ్ డిస్ప్లేతో విడుదలైన వాచ్ ఫిట్
46mm వాచ్ఫ్రేమ్కు రైట్సైడ్లో డిస్ప్లేను వేకప్ చేసే మెనూ బటన్
5ATM వాటర్ రెసిస్టెంట్ కెపాసిటీ దీని సొంతం
కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ LiteOSతో పనిచేసే వాచ్ఫిట్
డివైజ్‌కు సింక్ అయిన తర్వాత ఈ వాచ్ యాప్ నోటిఫికేషన్స్‌ను చూపగలదు
కానీ వాచ్‌లో డిస్ప్లే అయ్యే నోటిఫికేషన్స్, మెసేజ్‌కు రిప్లై ఇవ్వడం కుదరదు
USB కేబుల్‌తో ఇంటిగ్రేట్ అయిన మాగ్నటిక్ పోగో పిన్‌తో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది
రన్నింగ్, స్విమ్మింగ్ వంటి 96 యాక్టివిటీస్‌ను ఇది ట్రాక్ చేయగలదు
హువావే వాచ్ ఫిట్ స్మార్ట్‌వాచ్ ధర రూ.8,999
మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి