మీ డివైజ్‌లో యాప్ ట్రాకింగ్‌ను ఆపేదెలా?

అడ్వర్టైజింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ నుంచి మీ ప్రిఫరెన్సెస్, హ్యాబిట్స్ ట్రాక్ చేసే యాప్స్

యాప్స్ మీ డివైజ్‌ను ట్రాకింగ్ చేయకుండా ఆపడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి

ముందు ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి లొకేషన్ ట్రాకింగ్ ఆప్షన్ ఆఫ్ చేయండి

ప్రైవసీ ట్యాబ్‌పై క్లిక్ చేసి 'Send Diagnostic Data' ఆప్షన్ టర్న్ ఆఫ్ చేసేయండి

ప్రైవసీ ట్యాబ్‌లోనే కిందికి స్క్రోల్ చేసి ‘Ads’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

ఇందులో 'Opt-Out Of Ads Personalisation' ఆన్ చేస్తే.. యాప్స్ డివైజ్‌ను ట్రాక్ చేయలేవు

మీరు ఐఫోన్‌ వాడుతుంటే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'ప్రైవసీ'పై నొక్కి 'ట్రాకింగ్'పై క్లిక్ చేయాలి

ఇప్పుడు మీ ఫోన్ యాక్టివిటీని ట్రాక్ చేస్తున్న, చేయని యాప్స్ కనిపిస్తాయి

బై డిఫాల్ట్‌గా యాప్స్ అన్నీ మీ ఐఫోన్ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంటాయి

మీకు నచ్చని, అవసరం లేని యాప్స్ ట్రాకింగ్ ను టర్న్ ఆఫ్ చేసుకోండి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి