స్పామ్ కాల్స్‌ని బ్లాక్ చేయడం ఎలా?

ఫోన్‌లో స్పామ్ కాల్స్‌ రావడం ఎవరికీ ఇష్టం ఉండదు

ఈ టిప్స్ ఫాలో అయితే స్పామ్ కాల్స్ నుంచి విముక్తి

ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ఫోన్ యాప్ ఓపెన్ చేయాలి

కుడి వైపున పై మూలలో ఉండే మెను బటన్ నొక్కండి

ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి

ఇప్పుడు కాలర్ ఐడీ అండ్ స్పామ్ ఆప్షన్‌ కనిపిస్తుంది

దానిని క్లిక్ చేస్తే .. అక్కడ  మీకు మూడు ఆప్షన్లు వస్తాయి

అందులో ఫిల్టర్ స్పామ్ కాల్స్ ఆప్షన్‌ను ఎంచుకోండి

దీనిని ఎనేబుల్ చేస్తే మీకు స్పామ్ కాల్స్ బాధ తప్పుతుంది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి