హోండా ఆఫ్రికా ట్విన్ 2022 బైక్ ఫీచర్లు

హోండా ఆఫ్రికా ట్విన్ 2022 బైక్‌ను లాంచ్ చేసిన హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా

2017లో ఫస్ట్ టైమ్ రిలీజైన ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ రైడింగ్ బైక్

కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ఫీచర్లతో రీ-లాంచ్ అయిన ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ 2022 స్పోర్ట్స్ బైక్

ఈ స్పోర్ట్స్ బైక్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.16.01 లక్షలు (ఎక్స్-షోరూమ్)

దీని డ్యుయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) వేరియంట్ ధర రూ.17.55 లక్షలు

గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, ఇండోర్, కొచ్చి, హైదరాబాద్, చెన్నైలో అందుబాటులో ఉన్న బైక్స్

1082.96cc పవర్ ఇంజిన్, 24.5 లీటర్ ఫ్యుయెల్ ట్యాంక్‌తో వచ్చిన ట్విన్ అడ్వెంచర్

ఇది 7,500 rpm వద్ద 97.9 Bhp గరిష్ట శక్తిని, 103Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు

ఈ బైక్‌లో 4 డిఫాల్ట్ రైడింగ్ మోడ్‌లు.. టూర్, అర్బన్, గ్రావెల్, ఆఫ్-రోడ్ సెట్టింగ్స్ ఉన్నాయి

డ్యుయల్ LED హెడ్‌లైట్లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు ఈ స్పోర్ట్స్ బైక్ స్పెషల్ అట్రాక్షన్

సిక్స్ యాక్సిస్​ IMU, డ్యుయల్​ ఛానల్ ABS, సెలక్టబుల్ టార్క్ కంట్రోల్​, బ్లూటూత్​ కనెక్టివిటీ ఫీచర్లు దీని సొంతం

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి