చాలా తక్కువ ధరకే ఏసీలు కిరాయికి..

ఆన్లైన్లో చాలా తక్కువ ధరకే ఏసీలు అద్దెకు..

+ + +

+
+
+

Rentomojo: ఈ వెబ్‌సైట్ బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ, నోగా, గురుగ్రామ్, హైదరాబాద్ తో పాటు.. 

చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్, ఘజియాబాద్ మరియు కోల్‌కతా వంటి అనేక నగరాల్లో సేవలు..

CityFurnish: ఈ వెబ్‌సైట్ సేవలు ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, హైదరాబాద్, ముంబై మరియు బెంగళూరు వంటి అనేక పెద్ద నగరాల్లో..

FairRent: స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, వాషింగ్ మెషీన్ మరియు ఫ్రిజ్ వంటి అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ ప్లాట్‌ఫారమ్ లో..

Rentloco: ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా లక్నోలో సేవలు..

ఇక్కడ నుంచి ఏసీతో పాటు టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి వస్తువులు రెంట్ కు..