వైఫై అతిగా వాడితే ఆరోగ్య సమస్యలు.
ఇంటర్నెట్ వినియోగించడంతో ఆరోగ్యంపై ప్రభావం.
వైఫై, మొబైల్ అతిగా ఉపయోగిస్తే శరీరంపై ప్రభావం.
నిద్రను ప్రభావితం చేసే వైఫై తరంగాలు.
ఇంటర్నెట్ ఎక్కువ వాడేవారిలో నిద్రలేమి సమస్య.
మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ఉపయోగిస్తే కంటి చూపుపై ప్రభావం.
స్క్రీన్ ఎక్కువగా చూస్తే కళ్లలో మంటలు.
గంటల తరబడి కంప్యూటర్ వినియోగిస్తే ఊబకాయ సమస్య.
మానసిక ఆరోగ్యంపై వైఫై తరంగాల ప్రభావం.
ఇంటర్నెట్‌ని ఎక్కువగా ఉపయోగిస్తే చిరాకు.
జ్ఞాపకశక్తి తగ్గి అల్జీమర్స్ సమస్యలు.
రాత్రి నిద్రపోతున్నప్పుడు వైఫై ఆఫ్ చేయాలి.
నిద్రపోయే ముందు మొబైల్ వాడకూడదు.
Watch This- రూ.4,000 లోపే తిరుపతి టూర్ ప్యాకేజీ