మినీ ఫ్యాన్.. ఇదొక్కటి చాలు!

telugu.news18.com

ఇది HASTHIP మినీ ఫ్యాన్. USB ఛార్జింగ్ ఉంది.

ఈ ఫ్యాన్‌లో 3000mAh రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది. 3 గంటల్లో ఛార్జ్ అవుతుంది.

ఈ ఫ్యాన్ తక్కువ స్పీడ్‌లో 11 గంటలు, ఫుల్ స్పీడ్‌లో 6 గంటలపాటూ పనిచేస్తుంది.

ఈ ఫ్యాన్‌లో 5 రెక్కలున్నాయి. 5 రకాల స్పీడ్ ఆప్షన్స్ ఉన్నాయి.

ఈ ఫ్యాన్‌లో బ్యాటరీ లెవెల్ తెలుసుకోవడానికి LED బ్యాటరీ లెవెల్ డిస్‌ప్లే ఉంది.

ఈ ఫ్యాన్‌ని కిచెన్‌లో, హాల్‌లో, హోమ్ ఆఫీసులో, డైనింగ్ రూమ్‌లో వాడుకోవచ్చని తెలిపారు. 

ఈ ఫ్యాన్ బరువు 232.6 గ్రాములు. ఇది 18.8 సెంమీ పొడవు, 9 సెంమీ వెడల్పు, 4.6 సెంమీ ఎత్తు ఉంది.

ఈ ఫ్యాన్ అసలు ధర రూ.1,649 కాగా.. అమెజాన్‌లో దీనికి 27 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.1,199కి అమ్ముతున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లోది అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదు.

(All Images credit - https://www.amazon.in/HASTHIP%C2%AE-Portable-Charging-Fragrance-Foldable/dp/B0BZPZ4DKZ)

Watch This- బీపీ మందులు వేసుకోవడం మానేస్తున్నారా?