ఈ మొబైల్‌పై రూ.10,000 పైనే తగ్గింపు

షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరే ఆఫర్స్.

రూ.3,000 ధర తగ్గించిన షావోమీ.

6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.26,999.

రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్.

రూ.5,500 ఎక్స్‌ఛేంజ్ బోనస్.

6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్.

64MP ప్రైమరీ + 8MP అల్‌ట్రా వైడ్ + 5MP టెలీమ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా.

4,250ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌.

Watch This: నెలకు రూ.300 పొదుపు... రూ.1 కోటి రిటర్న్స్