వాట్సప్‌లో లైవ్‌ లొకేషన్‌ షేర్‌ చేయండిలా

వాట్సప్ లైవ్ లొకేషన్ షేర్ చేసే ఫీచర్.

సింపుల్ స్టెప్స్‌లో లైవ్ లొకేషన్ షేర్ చేయడం ఈజీ.

ముందుగా వాట్సప్‌ ఓపెన్‌ చేయాలి.

- John Wood, Customer

ఎవరికి లైవ్ లొకేషన్ షేర్ చేయాలో వారి ఛాట్ ఓపెన్ చేయాలి.

గ్రూప్‌లో లైవ్ లొకేషన్ షేర్ చేయాలంటే గ్రూప్ విండో ఓపెన్ చేయాలి.

అటాచ్ బటన్ పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత లొకేషన్ పైన క్లిక్ చేయాలి.

షేర్ లైవ్ లొకేషన్ పైన క్లిక్ చేయాలి.

15 నిమిషాలు, 1 గంట, 8 గంటల్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

కామెంట్ యాడ్ చేసి షేర్ చేయాలి.

Watch This- తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ ఈజీగా ఇలా పొందండి