రూ.29,999కే ఈ 55 ఇంచుల 4K టీవీ..

ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీలపై బెస్ట్ ఆఫర్లు

+ + +

+
+
+

Thomson OATHPRO Max 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TVపై అదిరిపోయే డిస్కౌంట్

 టీవీ అసలు ధర రూ.54,999 కాగా.. 45% డిస్కౌంట్ 

రూ.25 వేల తగ్గింపుతో కేవలం రూ.29,999కే సొంతం చేసుకునే ఛాన్స్..

ఇంకా ఈ టీవీపై రూ.14,500 వరకు ఎక్సేంజ్ ఆఫర్ సైతం..

మీ పాత టీవీని ఎక్సేంజ్ చేయడం ద్వారా మీకు ఈ బెన్ఫిట్..