నెలకు రూ.500తో
ఫ్రిజ్ కొనేయండి.. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ అదిరే ఆఫర్లు

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి టెక్‌లైఫ్ 195 లీటరు ఫ్రిజ్‌పై సూపర్ డీల్ అందుబాటులో ఉంది. 

ఈ ఫ్రిజ్ ఎంఆర్‌పీ రూ. 17,490. 

అయితే దీన్ని ఇప్పుడు రూ. 11990కే కొనొచ్చు. 


అంటే మీకు 31 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఇది సింగిల్ డోర్ ఫ్రిజ్.

అలాగే ఈ ఫ్రిజ్‌పై ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.500 వరకు తగ్గింపు పొందొచ్చు. 

ఇంకా కోటక్ మహీంద్రా కార్డు ద్వారా కొంటే 10 శాతం వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు ఈ ఫ్రిజ్ టీవీ ధర ఇంకా తగ్తుతుందని చెప్పుకోవచ్చు. 

ఈ రిఫ్రిజిరేటర్‌పై రూ. 4500 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు ఉంది. 

ఇంకా ఈ ఫ్రిజ్‌పై తక్కువ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ రూ. 580 నుంచి ప్రారంభం అవుతోంది. 

24 నెలలకు ఇది వర్తిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఈ వెసులుబాటు లభిస్తోంది.