రూ.15 వేలకే 50 ఇంచుల స్మార్ట్‌టీవీ

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై అదిరే డీల్స్ లభిస్తున్నాయి. 

రూ. 60 వేలు విలువైన టీవీని రూ. 15 వేలకే సొంతం చేసుకోవచ్చు. 

ఐఫాల్కన్ కే61 టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 


ఐఫాల్కన్ ఈ 50 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 58,990గా ఉంది. 

అయితే దీన్ని ఇప్పుడు రూ. 26,499కే కొనొచ్చు. 

అంటే మీరు నేరుగానే 55 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. 

ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ టీవీపై రూ. 11 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. 

అంటే అప్పుడు మీరు ఈ స్మార్ట్ టీవీని రూ. 15,499కే కొనొచ్చు. 

అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత టీవీ మోడల్ ఆధారంగా మారుతుంది.