ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్ సేల్.. ఈ బెస్ట్ ఫోన్ రూ.7,249కే

తాజాగా మోటో డేస్ సేల్ ను ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్

+ + +

+
+
+

ఈ నెల 21న ప్రారంభమైన సేల్

రేపు.. అంటే ఈ నెల 23 సేల్ కు లాస్డ్ డే..

ఈ సేల్ లో Moto e40 ఫోన్ పై భారీ డిస్కౌంట్

ఈ ఫోన్ అసలు ధర రూ.10,999

సేల్ లో రూ.7,249కే అందుబాటులో..

ఇంకా ఎక్సేంజ్, బ్యాంక్ ఆఫర్లు కూడా

Watch This: Reliance Digital India Sale: రూ.899కే ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్