సోనీ 50 ఇంచుల స్మార్ట్‌టీవీపై రూ.45 వేల భారీ డిస్కౌంట్

ఫ్లిప్ కార్ట్ లో 24 తేదీ నుంచి 28  వరకు ఎలక్ట్రానిక్స్ సేల్ 

+ + +

+
+
+

 ఈ సేల్ లో టీవీలు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, కూలర్లపై భారీ డిస్కౌంట్లు

SONY Bravia 125.7 cm (50 inch) Ultra HD (4K) LED Smart Google TVపై భారీ తగ్గింపు

ఈ టీవీ అసలు ధర రూ.85,900 కాగా.. 39 శాతం డిస్కౌంట్..

రూ.33,910 తగ్గింపుతో కేవలం రూ.51,990కే సొంతం చేసుకునే ఛాన్స్

అంటే రూ.40,990కే కొనే ఛాన్స్..

PNB క్రెడిట్ కార్డు కొంటే రూ.1500, ఐసీఐసీఐ కార్డుతో మరో రూ.1250 డిస్కౌంట్

మరో రూ.11000 ఎక్సేంజ్ ఆఫర్ కూడా..

READ THIS-ఈ ఏసీపై రూ.30 వేల డిస్కౌంట్