రూ.4,990కే వాషింగ్ మెషీన్.. నెలకు రూ.170 చెల్లిస్తే చాలు

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. 

కేవలం రూ. 4,990కే కొత్త వాషింగ్ మెషీన్ సొంతం చేసుకోవచ్చు.

థామ్సన్ 7 కేజీ వాషర్ ఓన్లీ వాషింగ్ మెషీన్ ఒకటి తక్కువ ధరకే లభిస్తోంది. 


ఈ వాషింగ్ మెషీన్ ధర రూ. 7,999గా ఉంది. 

అయితే దీన్ని ఇప్పుడు రూ. 4,990కే కొనుగోలు చేయొచ్చు. 

ఈ వాషింగ్ మెషీన్‌లో 780 ఆర్పీఎం, 3 వాషింగ్ ప్రోగ్రామ్స్, 7కేజీ సామర్థ్యం వంటి ఫీచర్లు ఉన్నాయి. 

స్మార్ట్ ప్రో టెక్నాలజీతో ఈ వాషింగ్ మెషీన్ రూపొందింది. హోవీ డ్యూటీ మోటార్ దీని సొంతం. 

ఈ వాషింగ్  మెషీన్‌పై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు కేవలం రూ. 449 చెల్లిస్తే సరిపోతుంది. 12 నెలల ఈఎంఐ ఆప్షన్‌కు ఇధి వర్తిస్తుంది. 

నెలకు కేవలం రూ. 173 చెల్లిస్తే చాలు. ఈ వాషింగ్ మెషీన్ సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ 36 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది.