Flipkart Big Saving Days Sale: ఈ సాంసంగ్ ఫోన్ పై రూ.5 వేల డిస్కౌంట్

telugu.news18.com

ఫ్లిప్ కార్ట్ లో మొదలైన బిగ్ సేవింగ్ డేస్ సేల్

స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలపై భారీ డిస్కౌంట్లు


SAMSUNG Galaxy F13 ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్


ఈ ఫోన్ అసలు ధర రూ.14,999

సేల్ లో 35 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.9699కే..


ఐడీబీఐ బ్యాంక్ కార్డుతో కొంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్

మరో రూ.9150 ఎక్సేంజ్ ఆఫర్ సైతం..

READ THIS-తెలంగాణలో మరో 11 వేల ఉద్యోగాలు