Flipkart Best Summer Offer: ఈ ఏసీపై రూ.33 వేల భారీ డిస్కౌంట్

telugu.news18.com




ఫ్లిప్ కార్ట్ లో ఈ రోజు నుంచే బిగ్ సేవింగ్ డేస్ సేల్





సమ్మర్ నేపథ్యంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై భారీ ఆఫర్లు


ఏసీ కొనాలనుకుంటున్న వారికి సూపర్ ఛాన్స్


Voltas 1.5 Ton 3 Star Split Inverterపై అదిరిపోయే డిస్కౌంట్


రూ.62,990 విలువైన ఈ ఏసీ డిస్కౌంట్లో రూ.రూ.33,490కే 


యాక్సిస్, హెచ్డీఎఫ్సీ డెబిట్/క్రెడిట్ కార్డుతో కొంటే మరో రూ.3 వేల తగ్గింపు


 ప్రొడక్ట్ పై ఏడాది, కంప్రెసర్ పై పదేళ్ల వారెంటీ