+
+
+

+
+
+

+ + +

రూ.20 వేలకే 43 అంగుళాల స్మార్ట్ టీవీ

+ + +

+
+
+

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్.

+ + +

+
+
+

43 అంగుళాల మోటోరోలా టీవీ రూ.20 వేలకే సొంతం.

+ + +

+
+
+

మోటోరోలా రెవో2 పేరుతో 32, 40, 43 అంగుళాల స్మార్ట్ టీవీలు.

+ +

+
+
+

43 అంగుళాల అల్‌ట్రా హెచ్‌డీ ధర రూ.21,999.

+ +

+
+
+

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.20,749 ధరకే సొంతం.

+ + +

+
+
+

రూ.3,667 నుంచి ఈఎంఐ ఆప్షన్ ప్రారంభం.

+
+
+

+
+
+

+ + +

ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.11,000 వరకు డిస్కౌంట్.

+ + +

+
+
+

మోటోరోలా స్మార్ట్ టీవీలో బోట్ ఆడియో సిస్టమ్, 24వాట్ స్పీకర్స్.

+ + +

+
+
+

4కే, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్.

+ + +

+
+
+

2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్.

Watch This- ఐఆర్‌సీటీసీ రణ్ ఉత్సవ్ టూర్ ప్యాకేజీ వివరాలివే