రూ.20,000 లోపే 43 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీ

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై ఆఫర్స్.

43 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ఆఫర్ ధర రూ.20,000 లోపే.

రియల్‌మీ 4కే స్మార్ట్ టీవీపై అదిరిపోయే ఆఫర్.

అసలు ధర రూ.27,999... ఆఫర్ ధర రూ.22,999.

బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.19,249 ధరకే టీవీ సొంతం.

రూ.798 నుంచి ఈఎంఐ ఆప్షన్స్.

43 అంగుళాల 4కే డిస్‌ప్లే.

డాల్బీ విజన్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్.

24వాట్ క్వాడ్ స్పీకర్స్, బిల్ట్ ఇన్ డీటీఎస్ సౌండ్ సిస్టమ్.

2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.

ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ ప్లేస్టోర్ సపోర్ట్.

2 యూఎస్‌బీ పోర్ట్స్, 3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్, 1 ఎథర్నెట్ సాకెట్.

రియల్‌మీ 50 అంగుళాల 4కే స్మార్ట్ టీవీలో ఇవే ఫీచర్స్.

50 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ఆఫర్ ధర రూ.27,499.

Watch This- రూ.13,000 లోపే 43 అంగుళాల స్మార్ట్ టీవీ