రూ.13,000 లోపే 43 అంగుళాల స్మార్ట్ టీవీ

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్.

43 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.20,999.

ఆఫర్‌లో 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.13,000 లోపే కొనొచ్చు.

యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై ఆఫర్స్.

60Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్ ఎల్ఈడీ స్క్రీన్.

3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్, 2 యూఎస్‌బీ పోర్ట్స్, 1 ఎథర్నెట్ పోర్ట్.

ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ టీవీ.

రెండు స్పీకర్స్‌తో 40వాట్ సౌండ్ ఔట్‌పుట్.

ఈ స్మార్ట్ టీవీలో 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ సపోర్ట్.

యాప్స్ డౌన్‌లోడ్ కోసం గూగుల్ ప్లే స్టోర్.

Watch This- రూ.3,399 ధరకే నథింగ్ ఫోన్ 1... ఆఫర్ వారికి మాత్రమే