రూ.399 చెల్లించి ఈ మొబైల్ కొనొచ్చు... ఆఫర్ వివరాలివే

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం.

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ సేల్ ప్రారంభం.

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఆఫర్ ధర రూ.39,999.

ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ఉన్నవారికి అదిరిపోయే ఆఫర్.

రూ.399 చెల్లించి మిగతా మొత్తాన్ని కాయిన్స్‌తో చెల్లించే ఛాన్స్.

39600 ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ఉన్నవారికి మంచి ఆఫర్.

ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొంటే రూ.16,900 వరకు డిస్కౌంట్.

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్‌లో అదిరిపోయిన ఫీచర్స్.

144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల pOLED డిస్‌ప్లే.

స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్‌.

50MP మెయిన్ + 13MP అల్‌ట్రావైడ్ + డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.

4,400ఎంఏహెచ్ బ్యాటరీ, 68వాట్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్.

Watch This- రూ.3,399 ధరకే నథింగ్ ఫోన్ 1... ఆఫర్ వారికి మాత్రమే