+
+
+
+ + +
+
+
+
ఆండ్రాయిడ్ 13లో రానున్న ఫీచర్లు లీక్. సరికొత్త ఫీచర్ల స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన సాఫ్ట్వేర్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం XDA డెవలపర్స్
+ +
+
+
+
ఆండ్రాయిడ్ 13లో యాప్ పర్మిషన్స్ లిస్ట్‌లో కొత్తగా రానున్న ‘నోటిఫికేషన్’ ట్యాబ్
+ +
+
+
+
కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేసి, లాంచ్ చేయగానే.. నోటిఫికేషన్స్ సెండ్ చేసేందుకు యూజర్ల యాక్సెస్ కోరనున్న యాప్స్
+ + +
+
+
+
ఆండ్రాయిడ్ 12 వరకు ఉన్న ఓఎస్‌లలో కస్టమర్లను యాక్సెస్ అడగకుండానే డైరెక్ట్‌గా నోటిఫికేషన్స్ సెండ్ చేస్తున్న యాప్స్
+ + +
+
+
+
ఆండ్రాయిడ్ 13లో రానున్న మరో పెద్ద ఫీచర్.. లాంగ్వేజ్ సెట్టింగ్స్‌పై యూజర్స్ కంట్రోల్
+ + +
+
+
+
ఆండ్రాయిడ్ 12 వరకు ఉన్న ఓఎస్‌లతో కస్టమర్లు సెట్టింగ్స్ విభాగంలో ‘లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్’ ట్యాబ్ ద్వారా లాంగ్వేజ్‌ను సెట్ చేసుకునే ఆప్షన్
+ + +
+
+
+
ఆండ్రాయిడ్ 13లో డివైజ్ లాంగ్వేజ్‌కు సంబంధం లేకుండా ఏదైనా యాప్‌కు స్పెషల్‌గా లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే ఆప్షన్
+ +
+
+
+
బ్లూటూత్ LE ఆడియో సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 13 రానుందని చెబుతున్న నివేదికలు. ఈ నెక్స్ట్ జనరేషన్ ఆడియో టెక్నాలజీతో తగ్గనున్న బ్యాటరీ వినియోగం
+ + +
+
+
+
బ్లూటూత్ LE ఆడియో సపోర్ట్‌తో లేటెస్ట్ బ్లూటూత్ డివైజ్‌లకు సపోర్ట్ చేయనున్న ఆండ్రాయిడ్ 13 డివైజ్‌లు
+ +
+
+
+
+ + +
+
+
+
'టిరామిసు’ అనే ఇంటర్నల్ కోడ్ నేమ్‌తో రానున్న Android 13. మే 2022 నాటికి గూగుల్ ఈ ఓఎస్ గురించి ప్రకటించే అవకాశం
+ + +
+
+
+
సెప్టెంబర్ 2022 నాటికి ఆండ్రాయిడ్ 13 స్టెబుల్ బిల్డ్స్‌ను గూగుల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టెక్ వర్గాల అంచనా