కొత్త టీవీ కొనాలని భావించే వారికి అదిరే శుభవార్త. మీకోసం భారీ డీల్ అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ లభిస్తోంది. స్మార్ట్ టీవీపై కళ్లుచెదిరే డీల్ లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 15 నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ జనవరి 20 వరకు ఉంటుంది.
ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు వివిధ రకాల ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్స్ దగ్గరి నుంచి ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టుల వరకు ఆఫర్లు ఉంటాయి.
ఈ ఆఫర్ల కన్నా ముందుగానే మీరు రూ. 33 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 7 వేలకే సొంతం చేసుకోవచ్చు.
డయనోరాకు చెందిన 24 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ. 32,999గా ఉంది.
అయితే దీన్ని ఇప్పుడు కేవలం రూ. 6,999కే కొనుగోలు చేయొచ్చు.
ఏకంగా 78 శాతం తగ్గింపు లభిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీలో 20 వాట్ సౌండ్ ఔట్‌పుట్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, హెచ్‌డీ రెడీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.