ఈ టిప్స్‌తో రొమాన్స్ స్కామ్‌కు చెక్
డేటింగ్ సైట్స్, యాప్స్‌లో కొత్త స్కామ్.
డేటింగ్ పేరుతో రొమాన్స్ స్కామ్స్.
పలు టిప్స్ చెబుతున్న ప్రముఖ డేటింగ్ యాప్స్.
యూజర్లకు ఇన్-యాప్ మెసేజెస్, ఇమెయిల్ నోటిఫికేషన్స్.
ముందుగా ప్రొఫైల్ ఫోటోస్ వెరిఫై చేయాలి.
పర్సనల్‌గా కలిసేముందు వీడియో చాట్ తప్పనిసరి.
డేటింగ్ కోసం ఆసక్తి చూపేవారిని టార్గెట్ చేస్తున్న స్కామర్స్.
పలురకాల కారణాలు చెప్పి డబ్బులు గుంజుతున్న ఛీటర్స్.
ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మొద్దని హెచ్చరిక.
డేటింగ్ యాప్స్‌లో పంపే ఇతర లింక్స్ క్లిక్ చేయకూడదు.
డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మింటే కేటుగాళ్లు.
డేటింగ్ యాప్స్ ఉపయోగించడంలో జాగ్రత్తలు తప్పనిసరి.
Watch This- ఇ-ఓటర్ ఐడీ... డౌన్‌లోడ్ చేయండిలా