క్రోమా రిపబ్లిక్ డే సేల్ నడుస్తోంది. ఈ సేల్ పరిమిత కాలం వరకే ఉంటుంది.
సగం రేటుకే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయొచ్చు.
క్రోమా ఫైర్ టీవీ 32 ఇంచుల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఫైర్ టీవీ విత్ అలెక్సా సపోర్ట్ ఎంఆర్‌పీ రూ. 25 వేలుగా ఉంది.
అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీని రూ. 10,990కే కొనొచ్చు.
అంటే మీరు నేరుగా 56 శాతం మేర తగ్గింపు లభిస్తోంది.
అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు.
నెలవారీ ఈఎంఐ రూ. 517 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది.
అదే 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 680 మేర చెల్లించాల్సి ఉంటుంది.
అదే ఏడాది ఈఎంఐ అయితే నెలకు రూ.1000 ఈఎంఐ పడుతుంది. ,