రూ.17 వేల డిస్కౌంట్.. రూ.12,990కే 39 ఇంచుల టీవీ

telugu.news18.com

క్రోమాలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. 39 ఇంచుల టీవీపై కళ్లు చెదిరేడీల్ లభిస్తోంది. 

భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 17 వేల తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 

క్రోమాలో క్రోమా 39 ఇంచుల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ అందుబాటు ధరకే లభిస్తోంది. 


ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 30 వేలుగా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 12,990కే కొనొచ్చు. 

అంటే మీకు నేరుగానే 57 శాతం డిస్కౌంట్ వస్తోంది. రూ. 17000 తగ్గింపు లభిస్తోంది. 

ఈ టీవీలో హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ డిస్2ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, 20 వాట్ స్పీకర్లు, ఏ ప్లస్ గ్రేడ్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ఈ టీవీని తక్కువ ఈఎంఐ ఆప్షన్‌లో కూడా సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 630 నుంచి ప్రారంభం అవుతోంది. 

24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అలాగే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 810 చెల్లించాల్సి వస్తుంది. 

ఇక ఏడాది టెన్యూర్ ఎంపిక చేసుకుంటే నెల రూ. 1172 చెల్లించాలి. అదే 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1530 కట్టాలి.