రూ.1,000 ఈఎంఐతో
5G మొబైల్

ఇటీవల రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ.

రూ.1,000 ఈఎంఐ ఆఫర్.

4జీబీ+64జీబీ ధర రూ.16,499.

6జీబీ+128జీబీ ధర రూ.18,999.

8జీబీ+128జీబీ ధర రూ.20,999.

బ్లాక్, డార్క్ రెడ్, లైట్ గ్రీన్ కలర్స్.

90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే.

ఎక్సినోస్ 1330 ప్రాసెసర్.

ఆండ్రాయిడ్ 13 + వన్‌యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్.

50MP+ 2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా.

5000mAh బ్యాటరీ, 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్.

Watch This- రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా