రూ.26,000 లోపే 55 ఇంచెస్
స్మార్ట్ టీవీ

ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్.

స్మార్ట్ టీవీలపై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు.

ఇఫాల్కన్ 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ.73,990.

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ధర రూ.26,999.

ఎస్‌బీఐ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‍‌స్టంట్ డిస్కౌంట్.

బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.26,000 లోపే 55 అంగుళాల టీవీ.

రూ.936 నుంచి ఈఎంఐ ప్రారంభం.

3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్, 1 యూఎస్‌బీ పోర్ట్, బిల్ట్ ఇన్ వైఫై.

2 స్పీకర్స్, 24వాట్ సౌండ్ ఔట్‌పుట్.

నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో యాప్స్.

Watch This: వైఫైతో ఈ ఆరోగ్య సమస్యలు