రూ.25,000 లోపే 50 అంగుళాల స్మార్ట్ టీవీ
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ సేల్.
స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్.
వన్‌ప్లస్ నుంచి వై1ఎస్ ప్రో 50 అంగుళాల స్మార్ట్ టీవీ ఆఫర్ ధర రూ.25,000 లోపే.
రూ.32,999 ధరకు రిలీజైన వన్‌ప్లస్ వై1ఎస్ ప్రో 50 అంగుళాల స్మార్ట్ టీవీ.
బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.25,000 లోపే ఈ స్మార్ట్ టీవీ సొంతం.
వన్‌ప్లస్ వై1ఎస్ ప్రో 50 అంగుళాల స్మార్ట్ టీవీలో అదిరిపోయిన ఫీచర్స్.
4కే అల్ట్రా హెచ్డీ డిస్ప్లే, ఆటో లో లేటెన్సీ మోడ్
రెండు స్పీకర్స్, 24వాట్ సౌండ్ ఔట్పుట్, డాల్బీ ఆడియో సపోర్ట్.
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
2జీబీ ర్యామ్ + 8జీబీ స్టోరేజ్ సపోర్ట్.
1 ఎథర్నెట్, 1 ఆర్ఎఫ్ కనెక్షన్ ఇన్పుట్, 3 హెచ్డీఎంఐ, 2 యూఎస్బీ పోర్ట్స్
బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్, అలెక్సా సపోర్ట్.
Watch This- రూ.13,000 లోపే 43 అంగుళాల స్మార్ట్ టీవీ