రూ.3,399 ధరకే నథింగ్ ఫోన్ 1...
ఆఫర్ వారికి మాత్రమే

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ 1 మొబైల్‌పై ఆఫర్

రూ.3,399 ధరకు నథింగ్ ఫోన్ 1 కొనే ఛాన్స్.

ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ఉన్నవారికి అదిరిపోయే ఛాన్స్.

30,600 ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ రీడీమ్ చేస్తే చాలు.

రూ.3,399 చెల్లించి నథింగ్ ఫోన్ 1 సొంతం చేసుకోవచ్చు.

30,600 ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ఉన్నవారికే ఆఫర్.

మూడు వేరియంట్లలో లభిస్తున్న నథింగ్ ఫోన్ 1.

8జీబీ+128జీబీ ధర రూ.33,999

8జీబీ+ 256జీబీ ధర రూ.36,999.

12జీబీ + 256జీబీ ధర రూ.39,999.

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆఫర్ ధర రూ.28,999.

నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్స్.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్‌ప్లే.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్.

50MP Sony IMX766 + 50MP Samsung JN1 అల్‌ట్రా వైడ్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్.

16MP Sony IMX471 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా.

4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Watch This- హైదరాబాద్ టు కేరళ... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ