రూ.12,000 లోపే నథింగ్ ఫోన్ 1... బిగ్ బిలియన్ ఆఫర్

ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేవారమే బిగ్ బిలియన్ డేస్ సేల్‌.

రూ.12,000 లోపే నథింగ్ ఫోన్ 1 కొనొచ్చు ఇలా.

నథింగ్ ఫోన్ 1 8జీబీ+128జీబీ ధర రూ.33,999.

8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999.

12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999.

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బేస్ వేరియంట్ ఆఫర్ ధర రూ.28,999.

ప్రస్తుత ధర కన్నా రూ.5,000 తక్కువకే నథింగ్ ఫోన్ 1.

ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొంటే రూ.17,000 వరకు డిస్కౌంట్.

రూ.17,000 డిస్కౌంట్ వర్తిస్తే రూ.11,999 చెల్లిస్తే చాలు.

నథింగ్ ఫోన్ 1 గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ప్రధాన ఆకర్షణ.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్‌ప్లే.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్.

ఆండ్రాయిడ్ 12 + నథింగ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌.

50MP Sony IMX766 + 50 MP అల్‌ట్రా వైడ్ Samsung JN1 సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP Sony IMX471 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా.

4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

15వాట్ వైర్‌లైస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్.

Watch This- హైదరాబాద్ టు కేరళ... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ