రూ.87కే డైలీ 1 జీబీ డేటా.. అన్ లిమిటెడ్ కాల్స్

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్

+ + +

+
+
+

అతి తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

రూ.87 ప్లాన్ ను తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్..

ఈ ప్లాన్ తో డైలీ 1 జీబీ డేటా

అన్ లిమిటెడ్ కాలింగ్ కూడా..

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు..

తక్కువ ధరలో లభించే బెస్ట్ ప్లాన్ ఇదే..