వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 ఫోన్‌ను పరిశీలించొచ్చు.
దీని ధర రూ. 18,999 నుంచి ప్రారంభం అవుతోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 కూడా ఈ లిస్ట్‌లో ఉంది. రూ. 20 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాలో ఇది కూడా ఉంది.
రెడ్‌మి 9ఏ స్పోర్ట్ కూడా అదిరే స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు.
ఇది ఆఫర్డబుల్ స్మార్ట్‌ఫోన్. దీని రేటు రూ. 6499.
ఒప్పో ఏ 74 5జీ ఫోన్ కూడా ఉంది. దీని రేటు రూ. 15,490గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ కూడా ఉంది. దీని రేటు రూ. 11,999.
గూగుల్ పిక్సెల్ 4 ఫోన్ కూడా ఈ జాబితాలో ఉంది. దీని రేటు రూ. 19,999.
శాంసంగ్ గెలాక్సీ ఏ23 స్మార్ట్ ఫోన్ కూడా ఒకటి ఉంది. దీని ధర కూడా రూ. 18,499గా ఉంది.