రూ.27 వేలకే 50 అంగుళాల 4K స్మార్ట్ టీవీ

అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌.

స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్.

50 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఆఫర్ ధర రూ.26,749 మాత్రమే.

రెడ్‌మీ ఎక్స్50 సిరీస్ 50 అంగుళాల 4కే అల్‌ట్రా హెచ్‌డీ టీవీ ధర రూ.28,999.

రూ.3,000 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్స్.

4 మోడల్స్ రెడ్‌మీ ఎక్స్50 సిరీస్‌ టీవీలు.

4కే హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్పీ విజన్, హెచ్‌డీఆర్ 10+ ఫీచర్స్.

రెండు స్పీకర్స్, 30వాట్ సౌండ్ ఔట్‌పుట్.

3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్, 2యూఎస్‌బీ పోర్ట్స్, 1 ఎథర్‌నెట్ కేబుల్.

2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్ సపోర్ట్.

Watch This- రూ.13,000 లోపే 43 అంగుళాల స్మార్ట్ టీవీ