అమెజాన్ సేల్... రూ.20,000 లోపు 10 బెస్ట్ మొబైల్స్ ఇవే

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ ఆఫర్ ధర రూ.16,999... డిస్కౌంట్ రూ.2,000.

రెడ్‌మీ కే50ఐ 5జీ ఆఫర్ ధర రూ.19,999... డిస్కౌంట్ రూ.5,000.

సాంసంగ్ గెలాక్సీ ఎం53 ఆఫర్ ధర రూ.17,999... డిస్కౌంట్ రూ.4,000.

షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఆఫర్ ధర రూ.19,999... డిస్కౌంట్ రూ.4,000.

రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ ఆఫర్ ధర రూ.16,749... డిస్కౌంట్ రూ.3,250.

సాంసంగ్ గెలాక్సీ ఎం33 ఆఫర్ ధర రూ.11,999... డిస్కౌంట్ రూ.7,000.

రియల్‌మీ నార్జో 50 ప్రో 5జీ ఆఫర్ ధర రూ.14,999... డిస్కౌంట్ రూ.3,000.

రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ఆఫర్ ధర రూ.12,999... డిస్కౌంట్ రూ.2,000.

ఐకూ జెడ్6 5జీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర రూ.14,499... డిస్కౌంట్ రూ.1,000.

ఐకూ జెడ్6 44W స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర రూ.11,499... డిస్కౌంట్ రూ.2,500.

Watch This- రూ.3,399 ధరకే నథింగ్ ఫోన్ 1... ఆఫర్ వారికి మాత్రమే