రూ.399కే రెడ్‌‌మి స్మార్ట్‌ఫోన్.. అమెజాన్ బ్లాక్‌బస్టర్ ఆఫర్!

telugu.news18.com

అమెజాన్‌లో ఈ ఆఫర్ లభిస్తోంది. రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ డీల్ అందుబాటులో ఉంది. 

భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. 

కేవలం రూ. 399 చెల్లిస్తే చాలు కొత్త ఫోన్ కొనొచ్చ. 


రెడ్‌మి ఏ1 స్మార్ట్‌ఫోన్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది బడ్జెట్ ఫోన్. 

దీని ఎంఆర్‌పీ రూ. 8,999. అయితే దీనిపై 28 శాతం తగ్గింపు ఉంది. 

అంటే మీరు ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ. 6,499కే కొనుగోలు చేయొచ్చు. 

ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. 

ఏకంగా రూ. 6,100 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు పొందొచ్చు. 

అంటే మీరు కేవలం రూ. 399 చెల్లిస్తే సరిపోతుంది.