అలర్ట్.. ఈ యాప్ ను వెంటనే తీసేయండి!

హాకర్ల చేతుల్లోకి ఓ యాప్ డేటా

+ + +

+
+
+

మొత్తం 50 లక్షల మంది డేటా లీక్

Oytalk వాయిస్ చాట్ యాప్ డేటా హాకర్ల చేతుల్లోకి..

ఇప్పటికే ఈ యాప్ 5 మిలియన్ల మంది డౌన్‌లోడ్

 వెల్లడించిన ప్రముఖ సైబర్ మీడియా వెబ్‌సైట్ 'సైబర్‌న్యూస్'

యూజర్ల ప్రైవేట్ సంభాషణలు, ముఖ్యమైన డేటా, ఫోన్ IMEI నంబర్ వివరాలన్నీ చోరీ

వెంటనే యాప్ ను తొలగించాలని నిపుణుల సూచనలు 

READ THIS-సోనీ 50 ఇంచుల స్మార్ట్‌టీవీపై రూ.45 వేల భారీ డిస్కౌంట్